- Advertisement -
సుప్రీం కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఎన్ పెద్దిరాజు వేసిన కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను క్వాష్ చేసింది తెలంగాణ హైకోర్టు.
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు పెద్దిరాజు . ఇవాళ ఆయన వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు. పిటిషనర్ తో పాటు అడ్వకేట్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
పెద్దిరెజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్ గవాయి . తదుపరి విచారణ వచ్చేనెల 11కి వాయిదా వేశారు.
Also Read:కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్..!
- Advertisement -

