బిగ్ బాస్‌ 4…కంటెస్టెంట్స్‌ వీరే

233

బిగ్ బాస్ సీజన్ 4 హంగామా ఆదివారం (సెప్టెంబర్ 6)న ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షోలో డ్యుయల్ రోల్‌తో దర్శనమివ్వడం విశేషం. ముందు హోస్ట్ నాగార్జున అడుగుపెట్టగా.. ఆయన తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చారు.

ఈ బిగ్ బాస్ సీజన్‌లో తొలి హౌజ్‌మేట్‌గా హీరోయిన్ మోనాల్ గజ్జర్ అడుగుపెట్టారు. సెకండ్ పార్టిసిపేట్‌గా సూర్య కిరణ్‌ దర్శకుడు ,మూడో పార్టిసిపేట్‌గా యాంకర్ లాస్య,నాలుగో పార్టిసిపెట్‌గా హీరో అభిజిత్ ఎంట్రీ ఇచ్చారు.5. సుజాత…6. దిల్ సే మహబూబ్,7 .దేవి నాగవల్లి ,8. దేత్తడి హారిక, 9. సయ్యద్ సోహెల్,10. హరియానా(సిక్రెట్ బిగ్ బాస్ హస్‌)లోకి పంపారు.

అమ్మ రాజశేఖర్,12. కరాటే కల్యాణి,13. నోయల్ ,14. దివి,15.అఖిల్‌,16. గంగవ్వ ఎంట్రీ ఇచ్చారు.