మరో మైలురాయిని సాధించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

56
gic

మరో మైలురాయిని సాధించింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు పద్మవిభూషణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్. భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ప్రశంసించారు బిగ్ బి. రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిలిం సిటీ ఎం.డి విజయేశ్వరి తదితరులు పాల్గొన్నారు.