పిక్ టాక్ : బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులు  

39
- Advertisement -
భూమి పెడ్నేకర్  మరోసారి అందాల విందుకు తెరలేపింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేసింది. భూమి పెడ్నేకర్ సూపర్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. క్లివేజ్ అందాలతో రచ్చ చేసింది. బ్లాక్ డిజైనర్ వేర్ ధరించి కుర్రాళ్ళ గుండెలు కొల్లగొట్టింది. ముంబై కి చెందిన భూమి పెడ్నేకర్ ‘లస్ట్ స్టోరీస్’ తో పాపులారిటీ తెచ్చుకుంది. అయినా, సినిమా  కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసి రాలేదు. కాకపోతే, ఓటీటీలో వరుస అవకాశాలు వచ్చాయి. అనంతరం సినిమా ఛాన్స్ లు కూడా వచ్చాయి. మరి ఆ ఛాన్స్ లను నిలబెట్టుకోవాలి కదా.  
 
అందుకే, అక్కడ గ్యాప్ ఇచ్చి  ఎద అందాలు చూపించింది భూమి పెడ్నేకర్.  రోజు రోజుకు పెరుగుతున్న తన అందంతో అద్భుతం చేస్తోంది భూమి పెడ్నేకర్.  ఏ మాత్రం మొహమాట పడకుండా  సోషల్ మీడియాలో హడలెత్తిస్తోంది. తాజాగా భూమి పెడ్నేకర్ చేసిన ఫోటో షూట్ కు షాక్ అవుతున్నారు నెటిజన్లు. 35 ఏళ్లకు దగ్గరలో ఉన్నా.. ఏమాత్రం తగ్గడం లేదు భూమి పెడ్నేకర్. బోల్డ్ హీరోయిన్ గా నటిస్తూ.. స్టార్ డమ్ తో దూసుకుపోతుంది. నిజానికి భూమి పెడ్నేకర్ ను ఒకప్పుడు ఐరన్ లెగ్ అన్నారు.. ఇప్పుడు లక్కీ లెగ్ మాదిరి తయారయ్యింది బ్యూటీ. 
 
భారీ వెబ్ సిరీస్ ల ప్రాజెక్ట్ లను తన ఖాతాలో వేసుకుంది. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంది బ్యూటీ. సినిమాలు, సోషల్ మీడియాను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. మధ్య మధ్యలో ఐటమ్ బ్యూటీ గా కూడా సత్తా చాటుతోంది. ఇక నెట్టింట్  భూమి పెడ్నేకర్  చేసే అందాల ప్రదర్శనకు నెటిజన్లు ఎప్పటికప్పుడు ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలోనే  బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ అందాలు ఆరబోసింది బ్యూటీ.  చూపించాల్సినవన్నీ చూపించేస్తోంది. ఇంతకీ, భూమి పెడ్నేకర్ భారీ అందాల ఫోటోల పై మీరు  ఓ లుక్కేయండి. 
- Advertisement -