పిక్ టాక్ : బాబోయ్ ఇవేం ఫోజులు

36
- Advertisement -

రోజురోజుకు ‘బాలీవుడ్’ హీరోయిన్ భూమి పెడ్నేకర్ గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. ఎలాంటి అవుట్ ఫిట్ లో మెరిసినా మైండ్ బ్లోయింగ్ గా అందాల ప్రదర్శన చేస్తోంది. నెట్టింట తరుచుగా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది భూమి. రీసెంట్ గా కూడా భూమి పెడ్నేకర్ బికినీ ఫొటోనే షేర్ చేసి మైండ్ బ్లాక్ చేసింది. తాజాగా కూడా నెట్టింట గ్లామర్ బాంబ్ పేల్చింది. క్లీవేజ్ షోతో పాటు, నడుము అందంతో చూపు తిప్పుకోకుండా చేసింది. ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ ను వడ్డిస్తూ అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందాల ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

అంతేనా, ఆమె కిరాక్ పోజులు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. భూమి పెడ్నేకర్ మొదట మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటూనే.. కొన్ని బోల్డ్ సిరీస్ లు కూడా చేసింది. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. నటిగా కొనసాగుతూనే మోడలింగ్ చేస్తుంది. అలాగే అటు వ్యక్తిగత జీవితాన్ని ఇటు వృత్తిని చక్కగా బ్యాలన్స్ చేస్తుంది.

ఏది ఏమైనా బోల్డ్ ఫోజులతో, కసి చూపులతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేయడంలో భూమి పెడ్నేకర్ మాస్టర్స్ చేసింది. అందుకే, భూమి పెడ్నేకర్ బోల్డ్ లుక్స్ కు యూత్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. మరి భూమి పెడ్నేకర్ కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:రామ్ తో బోల్డ్ బ్యూటీ రొమాన్స్

- Advertisement -