భీమ్లానాయక్‌ ఫస్ట్ సింగిల్…

51
pawan

సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా పవన్ సరసన నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్‌ను ఉదయం 11.16 నిమిషాలకు విడుదల చేసింది సితార ఎంటర్టైన్మెంట్ . సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్కిచ్చేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, థ‌మ‌న్ సంగీతం అద్భుతంగా ఉంది. 2022 సంక్రాంతికి భీమ్లా నాయక్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Bheemla Nayak Title Song | Pawan Kalyan | Rana Daggubati | Saagar K Chandra | Trivikram | Thaman S