బూర్జ్‌ ఖలీఫాపై భేదియా ట్రైలర్…

84
- Advertisement -

కామెడీ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన భేదియా భారత సినిమా చరిత్రలో ఒక వండర్ అన్నారు వరుణ్‌ ధావన్. అమర్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో కృతిసనన్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ‘గీత ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌’ ద్వారా ‘భేదియా’ను తెలుగు ప్రేక్షకులకు తోడేలు అని విడుదల చేస్తున్నారు. నవంబర్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రొమోషన్స్‌లో బిజీగా ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బూర్జ్‌ ఖలీఫాపై ‘భేదియా’ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కృతి సనన్‌, వరుణ్‌ ధావన్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

అంతా సబా కోసం…

దక్షిణాదిలో ప్రాంతీయ చిచ్చు…

దమ్మున్న సినిమానే ఆడుతుంది:అల్లు

- Advertisement -