భవిష్యత్‌ ఎలక్ట్రిఫైయింగ్‌: మహీంద్రా

91
- Advertisement -

భారత్‌లో తొలిసారి లిథియం నిల్వలను జమ్ముకాశ్మీర్‌లో శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలోని రియాసి జిల్లాలో హైమాన ప్రాంతంలో 59లక్షల టన్నుల లిథియం నిల్వలు కనుగొన్నట్టు గనుల శాఖ ట్వీట్టర్‌లో గురువారం ప్రకటించింది. అయితే తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ…ఇకపై భారత్‌ భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిఫైయింగ్. అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి…

లడ్ఢాఖ్‌లో లిథియం నిల్వలు…

తేజస్వికి లేఖ రాసిన పింకీ…

యుద్ధం ఆపే శక్తి మోదీకి ఉంది:వైట్‌హౌజ్‌

- Advertisement -