పీవీకి భారతరత్న..

30
- Advertisement -

తెలుగు తేజం, మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్రం. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు సైతం భారతరత్న ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇటీవలే.. ఎల్ కే అద్వాణీ, కర్పూరీ ఠాకూర్ కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -