అసలు కరోనా ఉందా…లేదా..!

616
bramhanandam
- Advertisement -

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భూతంలా పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించింది.కాగా లాక్‌డౌన్ 5.0 పై జోకులు పేలుతున్నాయి.

కరోనా వైరస్ కేసులు ఓ వైపు నమోదువుతుంటే మరోవైపు కరోనా లేదు గిరోనా లేదంటూ ఫన్నీ ట్రోల్స్‌తో ఆటాడేసుకుంటున్నారు.వందలోపు కేసులు ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని 2 లక్షలకు కరోనా కేసులు చేరువ అవుతుంటే హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌, ప్రార్థనా మందిరాలు తెరవడంపై నెటిజన్లు పోస్టు చేస్తున్న ఫన్నీ మీమ్స్ చూసి ఎంజాయ్ చేయండి..

- Advertisement -