బేగంబజార్ కిరాణా మార్చేంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం..

192
Begum Bazar
- Advertisement -

హైద్రాబాద్‌ నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బేగంబజార్ కిరాణా మార్చేంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే హోల్సేల్ కిరాణా దుకాణాలు ఓపెన్ ఉంటాయని ప్రకటించారు. పలువురు వ్యాపారస్తులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

సాయంత్రం 5గంటల నుండి స్వచందంగా బందుకు పిలుపునిచ్చింది కిరాణా మర్చేంట్ అసోసియేషన్. దుకాణాలు ఓపెన్‌ ఉన్న సమయాలలో ప్రజలు మాస్కులు,సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..కొనుగోలు చేయాలి సూచించారు. ప్రతి షాప్ యజమాని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

- Advertisement -