నల్సార్ విద్యార్థులకు BCI ఛైర్మన్ సారీ

1
- Advertisement -

NALSAR విద్యార్థులకు క్షమాపణ చెప్పారు BCI చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు క్యాంపెయిన్ చేశారని 2026 బ్యాచ్ విద్యార్థుల నమోదు ప్రక్రియపై నిషేధాన్ని విధించింది BCI.

కొందరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించడం సరికాదని భావించి, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ.. వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన విద్యార్థులు, రెచ్చగొట్టిన ఉపాధ్యాయుల జాబితాతో రిపోర్ట్ ఇవ్వాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించింది BCI.

Also Read:రాత్రి పూట ఈ కూరగాయలు తింటే..!

BCI తీరును తప్పుబట్టారు CJI సూర్యకాంత్, యూనివర్సిటీ యాజమాన్యం. దీంతో NALSAR విద్యార్థులకు క్షమాపణ చెబుతూ లేఖ రాశారు BCI చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా.

- Advertisement -