- Advertisement -
యువరాజ్ సింగ్ అభిమానులకు ఇది చేదువార్తే. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరపున దేశవాలీ క్రికెట్ ఆడేందుకు సిద్దమైన యువరాజ్ సింగ్‌కు బీసీసీఐ నో చెప్పింది. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యువీకి అనుమతి నిరాకరించినట్లు సమాచారం.
రిటైర్మెంట్ తరువాత యూవీ గ్లోబల్ టీ20 కెనా, టీ10 లీగ్‌లలో యూవీ ఆడాడు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం విదేశీ లీగ్‌లలో ఆడిన ఏ భారత క్రికెటర్ అయినా.. దేశాళీల్లో ఆడేందుకు అనర్హులు. ఈ కారణంగానే యువరాజ్ రీఎంట్రీకి బీసీసీఐ నో చెప్పిందని టాక్ నడుస్తోంది. దీనిపై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
- Advertisement -