బీసీసీఐలో సమూల మార్పులు….

315
- Advertisement -

భారత క్రికెట్‌ సంఘం ప్రక్షాళన దిశగా వడివడిగా ఆడుగులేస్తుంది. అందులో భాగంగా కొత్తగా క్రికెట్ అడ్వైజరీ కమిటీని బీసీసీఐ ఏర్పాటు చేసింది. బీసీసీఐ రాజ్యంగం ప్రకారం 70యేళ్లు దాటిన వారు ఏ కమిటీలో ఉండటానికి వీలు లేదు కావున మదన్‌లాల్‌ తప్పించినట్టు తెలిపారు.

ఆర్పీ సింగ్ ముంబై ఇండియన్స్‌ సెటప్‌లో టాలెంట్‌ స్కౌట్‌గా ఉండటం చేత ఇతన్ని తప్పించారు. దీంతో వీరి స్థానంలో అశోక్‌మల్హోత్రా, జతిన్‌ పరాంజపే నియమించారు. అయితే ఇంతకుముందే ఉన్న సులక్షణ నాయక్‌ను తప్పించలేదు. వీరంతా కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేస్తారు. దరఖాస్తులను పరిశీలించి అర్హులను సెలక్టర్‌లుగా ఎంపిక చేస్తారు.

2015లో మొదటి సీఏసీ ఏర్పడగా అందులో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ మరియు వీవీఎస్‌ లక్ష్మణ్‌ లు ఉన్నారు. భారత క్రికెట్‌లో ప్రధాన కోచ్‌ మరియు జట్టు డైరెక్టర్‌ ని నియమించడం వంటి అన్ని ప్రధాన నిర్ణయాలను తీసుకోనే ముందు సీఏసీ సంప్రదిస్తుంది. 2019లో గైక్వాడ్‌ శాంత రంగస్వామి కపిల్‌ దేవ్‌ లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

ఐపీఎల్‌ ఫ్రాంచైజీల వేలానికి బీసీసీఐ…

తెలంగాణకే ఆదర్శంగా మునుగోడు..

గ్రూప్‌-4…9168పోస్టులు

- Advertisement -