- Advertisement -
ఇంగ్లాండ్‌తో జరగబోయే చివరి రెండు టెస్టులను జట్టును ప్రకటించింది బీసీసీఐ . తొలి రెండు టెస్టుల్లో భారత్- ఇంగ్లాండ్ చెరొకటి గెలవగా చివరి రెండు టెస్టులు ఇరుజట్లను కీలకం కానున్నాయి. మొత్తం 17 మందితో కూడిన జట్టును ప్రకటించగా హార్ధిక్ పాండ్యాకు చోటు కల్పించింది బీసీసీఐ.
టీమ్ ఇదే: కోహ్లి, రోహిత్, మయాంక్, శుభ్‌మన్, పుజారా, రహానే, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అశ్విన్, సాహా, కుల్‌దీప్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్, బుమ్రా, సిరాజ్.
- Advertisement -