జయశంకర్ సార్‌ సేవలు మరువలేనివి..

138
bc commission
- Advertisement -

తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరువలేనివన్నారు బీసీ కమిషన్ సభ్యులు. ఆయన 11వ‌ వర్ధంతిని బీసీ కమిషన్ కార్యాలయంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌య‌శంక‌ర్ సార్ చిత్రపటానికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ch ఉపేంద్ర , శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్ పూల మాల వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జ‌య‌శంక‌ర్ సార్ సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.

- Advertisement -