BB6..చలాకి చంటి అవుట్

159
Bigg Boss 6
- Advertisement -

బిగ్ తెలుగు 6లో భాగంగా ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు చలాకీ చంటి. దీంతో ఇంటి సభ్యులంతా ఎలిమినేట్ అయ్యారు. సండే ఫన్ డేలో భాగంగా ఇంటి సభ్యులతో కలిసి సందడి చేశారు దేవీ శ్రీ ప్రసాద్. ఇక ఇంటి సభ్యులతో కలిసి గేమ్స్ ఆడించారు నాగార్జున.

తొలుత కొన్ని చిట్టీలు ఇచ్చి అందులో ఒక పాట పేరు ఉంటుంది, దానిని బొమ్మలాగా గీసి ఆ పాట ఏంటో కనుక్కోవాలి అని చెప్పారు. ఇందుకు కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఈ గేమ్ ఫుల్ ఎంటర్టైన్ గా సాగింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ ని సామెతలు చెప్పమన్నాడు. ఇది కూడా సరదాగా సాగింది.

చివరగా ఇనయా, చంటిలు మిగిలారు. చివరగా చంటికి తక్కువ ఓట్లు వచ్చాయంటూ చంటిని ఎలిమినేటి చేశారు. దీంతో ఇంటి సభ్యులంతా ఎమోషన్ అయ్యారు. ఇక చంటిని సభ్యులకు పాస్, ఫెయిల్ మార్కులు ఇవ్వాలని కోరగా అర్జున్‌, సుదీప, రోహిత్, రాజ్‌, కీర్తిలకు 34 అండ్ హాఫ్ మార్కులు ఇచ్చి ఫెయిల్‌ అని, మిగిలినవారందర్నీ పాస్ చేశాడు.

- Advertisement -