- Advertisement -
తెలంగాణలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ప్రగతిభవన్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నటాయి. సీఎం కేసీఆర్ సతీమణి శోభ,కేటీఆర్ సతీమణి శైలీమ,మంత్రి సత్యవతి రాథోడ్,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ ఆకుల లలిత,మాజీ ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలతో పాటు జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -