బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

231
sbi
- Advertisement -

కరోనా నేపథ్యంలో దేశ ఆర్దిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం పలు సంస్కరణలు చేసిన సంగతి తెలిసిందే. ఈఎంఐలపై మారటోరియం,బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపింది.

అయితే ఇది ఏప్రిల్, మే,జూన్ నెలకు మాత్రమే వర్తించనుంది. అంటే ఈ నెల చివరి వరకు బ్యాంక్ అకౌంట్లకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. కానీ జూలై 1 నుంచి మాత్రం మళ్లీ మినిమమ్ బ్యాలెన్స్ బాదుడు మొదలవుతుంది.

ప్రతి బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించి గైడ్ లైన్స్‌ కలిగి ఉంటాయ. మినిమమ్ బ్యాలెన్స్ కూడా బ్యాంక్, బ్రాంచ్ ప్రాతిపదికన మారుతూ వస్తుంది. అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు పెనాల్టీలు వసూలు చేస్తాయి. కాబట్టి జూలై నుండి మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం మర్చిపోకండి.

- Advertisement -