తెలంగాణ మంత్రిపై బండ్ల గణేష్ ప్రశంసలు…

259
bandla ganesh
- Advertisement -

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై ప్రశంసలు గుప్పించారు నిర్మాత బండ్ల గణేష్‌. కరోనా బాధితుడు రఫీ చేసిన ఫోన్ కాల్‌కి వెంటనే స్పందించిన ఈటల…తన పీఏ ద్వారా బాధితుడికి వెంటనే ఆక్సిజన్ అందేలా చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని రఫీ స్వయంగా వెల్లడిస్తూ తన ప్రాణం కాపాడిన దేవుడు ఈటల రాజేందర్ అని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.

ఇక ఇదే వీడియోని షేర్ చేస్తూ బండ్ల గణేష్ ఈటలపై ప్రశంసలు గుప్పించారు.

- Advertisement -