- Advertisement -
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మాదాపూర్ లోని టీఆర్‌ఎస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ బండి రమేష్. తన పుట్టినరోజున గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని బండి రమేష్ తెలిపారు.
- Advertisement -