సీఎం రేవంత్‌ రెడ్డితో గవర్నర్ దత్తాత్రేయ భేటీ

7
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అక్టోబర్ లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు బండారు దత్తాత్రేయ. అక్టోబర్ 13 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది.

Also Read:వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ

- Advertisement -