బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం..

6
- Advertisement -

బల్కంపేట అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.

కళ్యాణ మహోత్సవం నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మొదటిరోజు ఎల్లమ్మ తల్లిని పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు ఆలయ అర్చకులు.మూడు రోజుల కళ్యాణ వేడుకలో భాగంగా రేపు రథోత్సవం జరగనుంది.

Also Read:కన్నులపండువగా సాక్షాత్కార వైభవోత్సవాలు

- Advertisement -