బాలాపూర్ గణేష్..ఈసారి 6 అడుగులే!

629
balapur ganesh
- Advertisement -

ఈ సంవత్సరం జరిగే గష్ నవరాత్రులు కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నందున కమిటీ సభ్యులు మరియు పెద్దలు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది…

  1. 6 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించటం జరిగింది

2 . ప్రతి సంవత్సరం నిర్వహించే లడ్డు వేలం ఈ సంవత్సరం నిర్వహించడం లేదు

  1. ఈ సంవత్సరం మొదటి పూజ కేవలం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది
  2. ఈ సంవత్సరం భక్తులు ఎలాంటి పూజలు… మరియు దర్శనాలు అనుమతులు లేవు

5.ప్రతి సంవత్సరం జరిగే గణేష్ శోభా యాత్ర ప్రభుత్వ అనుమతులు మేరకు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం
జరుగుతుంది

  1. దయచేసి భక్తులందరూ ఈ సంవత్సరం జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సహకరించాల్సిందిగా మ
- Advertisement -