పూరీ జగన్నాథ్ సమాజంలో జరిగే సంఘటలను ఆధారంగా సినిమాలు తీస్తాడు.ఆయన సినిమాలోని హీరో పాత్రను మాస్‌గా చూపిస్తాడు. తను తీసే సినిమాలో మాస్ కథాంశాలను ఎక్కువగా చూపిస్తాడు.అందుకే ప్రేక్షకులకు పూరీ సినిమా అంటే ఆసక్తి. మరి అలాంటి డైరెక్టర్ బాలయ్యతో సినిమా అంటే ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి ఈ చిత్రం ష్యూటింగ్ ప్రారంభించాడానికి పూరీ ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ చిత్రాన్ని ఈ నెల 9 న లాంచ్ చేయబోతున్నారట.
బాలకృష్ణతో తీయబోయె ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను హైదరాబద్ లో ప్రారంభం కానుంది. దీని సంబందించిన యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్‌లో పలు చోట్ల తీయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మిగతా భాగం ఇంగ్లండ్‌లో తీయబోతున్నట్లు పూరీ ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈ చిత్రంలో ప్రత్యేకంగా కనిపించనున్నారట.
పూరీ,బాలకృష్ణ కాంబినేషన్లో రాబోయో ఈ చిత్రం ష్యూటింగ్ ఎక్కువ భాగం ఇంగ్లాండ్‌లో ఎప్రిల్ 7 నుండి మే 7 వరకు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రికరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రాన్ని సెపెంబర్ 29 వరకు పూర్తి చేసి విడుదల చేయాలని పూరి అనుకుంటున్నారట.భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కనుంది మరి ఈ సినిమాకు సంబందించిన నటి నటులను త్వరలోనే వెల్లడించనున్నారు.కాథానాయిక ఎవరన్నది తెలియాల్సివుంది.