హీరో,విలన్ రెండు బాలయ్యే..!

379
nandamuri balakrishna
- Advertisement -

కథానాయకుడు తర్వాత నందమూరి బాలకృష్ణ …బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాగా కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కి కాస్త బ్రేక్ పడింది.

తాజాగా సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో విలన్,హీరో రెండు బాలయ్యేనట. హీరోగాను, విల‌న్‌గాను రెండు పాత్ర‌ల‌లోను బాల‌య్య న‌ట విశ్వ‌రూపం చూపించ‌నున్నాడ‌ని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఈ సినిమాలో బాలయ్య అఘోరగా కనిపించనుండగా తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -