బాద్‌షా…నెవర్ రిటైర్‌ ఫ్రం యాక్టింగ్‌

10
- Advertisement -

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ నటించిన పఠాన్ సినిమాతో అభిమానులకు ఒక మంచి ఎంటర్‌టైన్‌ చేశారు. వరుసగా బాయ్‌కట్ ట్రెండ్‌తో బాలీవుడ్‌ దివాలా తీసిన వేళ పఠాన్‌తో గాడిలో పడింది. అయితే తాజాగా ఇటీవలే సోషల్ మీడియాలో అభిమానులు నెటిజన్లతో చిట్‌ చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ బాద్‌షా రిటైర్మెంట్ ప్లాన్ గురించి అడగ్గా…నేను యాక్టింగ్‌్ నుంచి ఎప్పటికీ రిటైర్‌ అవ్వను. యాక్టింగ్‌ నుంచి నన్ను ఎవ్వరైనా తీసేస్తే తప్ప..ఒకవేళ అప్పుడు కూడా నేను కసిగా తిరిగొస్తా…అని అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి…

కంగనా..ప్రభాస్ వండర్‌ఫుల్ హోస్ట్‌

కాంతార-2లో రజినీకాంత్‌..!

పిక్ టాక్ :శృతిమించిన సొగసుల మయం

- Advertisement -