నిత్యావసర సరుకులు పంపిణీచేసిన డిప్యూటీ మేయర్..

283
baba
- Advertisement -

గత కొద్దిరోజుల నుండి కరోనా ప్రభావంతో పాటు లాక్ డౌన్ అమలు సందర్భంగా బోరబండ డివిజన్ లో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ , ఉచిత భోజనం అందించారు.

Baba fasiuddin

డివిజన్ మొత్తం హైప్రొ క్లోరైడ్ స్ప్రే తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు బోరబండ డివిజన్ లోని సైట్ 3 లోని కంటైన్మెంట్ జోన్ ను ఎత్తివేశారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో వాలేంటరీలు గా పని చేసిన ప్రతి ఒక్కరినీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ చేతుల మీదుగా డిప్యూటీ కమిషనర్ రమేష్ సత్కరించారు.

భవిష్యత్తులో బోరబండ డివిజన్ లో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తెలిపారు.

Baba fasiuddin distributes free ration at borabanda

 

- Advertisement -