- Advertisement -
కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తన మూడవ ప్రొడక్షన్ ని బాపును తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కామెడీ-డ్రామా, హ్యుమర్, ఎమోషన్స్ యూనిక్ బ్లెండ్ తో ప్రేక్షకులను అలరించింది బాపు. బ్రహ్మాజీ లీడ్ రోల్స్ లో ఒకరుగా నటించగా ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహించారు. రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కథలో కీలక పాత్రలు పోషించారు.
ఫిబ్రవరి 21న థియేటర్లలో సినిమా రిలీజ్ కాగా తాజాగా ఓటీటీలో మార్చ్ 7 నుంచి సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా అందులో మార్చ్ 7 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది.
ఈ చిత్రానికి వాసు పెండెం డీవోపీగా పని చేయగా RR ధృవన్ మ్యూజిక్ అంచారు.
Also Read:కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్..
- Advertisement -