ఓటీటీలోకి బాఘీ 4!

7
- Advertisement -

టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా హిందీ యాక్షన్ డ్రామా చిత్రం “బాఘీ 4” ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఎ. హర్షా దర్శకత్వం వహించగా, హీరోయిన్‌గా సోనం బజ్వా నటించింది.

బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సాధించకపోయినప్పటికీ, ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాను చూడాలంటే ప్రేక్షకులు రెంట్‌కి తీసుకోవాలి; లేకపోతే, ప్రైమ్ వీడియో అన్ని సబ్‌స్క్రైబర్‌ల కోసం ఉచితంగా అందుబాటులో ఉంచే వరకు వేచి ఉండాలి.

Also Read:Gold:బంగారం…భగభగ

ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో మెప్పించగా, హర్నాజ్ సందు మరో కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను నాడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.

- Advertisement -