చైతు ‘లవ్‌ స్టోరీ’ నుండి మనస్సు దోచే మెలోడీ..

520
Love Story Movie
- Advertisement -

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’.ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా నుండి ‘ఏ పిల్లా’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు పవన్.Ch సంగీతం అందిస్తున్నారు. ఈ పాటకు చైతన్య పింగళి సాహిత్యం అందించగా.. హరిచరణ్ ఆలపించాడు. ఈ మెలోడీ ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకుంటోంది. మరి అలస్యం ఎందుకు మీరూ వినండి.

- Advertisement -