బాక్సింగ్ డే టెస్టు…ఆసీస్ మళ్లీ తడబ్యాటు

51
ashwin

బాక్సింగ్ డే టెస్టుపై పట్టు బిగిస్తోంది టీమిండియా. తొలిరోజు ఓవర్‌నైట్ స్కోరు 277/5తో ఆట ప్రారంభించిన భారత్ 326 పరుగులకు ఆలౌటైంది.సెంచరీతో జట్టును ఆదుకున్న కెప్టెన్‌ అజింక్యా రహానే అనూహ్యంగా రనౌట్‌ కావడంతో టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. రహానే (223 బంతులు 112; ఫోర్లు 12) రనౌట్‌ అయ్యాడు.

ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్‌ కావడంతో.. టీమిండియాకు 131 పరుగుల ఆదిక్యం లభించింది. ప్రస్తుతం మూడు వికెట్లు కొల్పోయి ఆసీస్ 75 పరుగులు చేసింది.

జో బ‌ర్న్స్ (4), లాబుషేన్ (28),స్మిత్ (8) పరుగులు చేసి ఔట‌య్యారు.