అతిథి దేవోభవ..టీజర్

26
sai

ఆది సాయి కుమార్ హీరోగా శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి “అతిథి దేవోభవ” అనే టైటిల్ ఖరారు చేయగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు. టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు ఆదిసాయికుమార్.

ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తికాగా అతిథి దేవోభవ రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటించనున్నారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా, అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆది సాయికుమార్ ఖాతాలో బ్లాక్, అమరన్, కిరాతక, అతిథి దేవోభవ సినిమాలు ఉన్నాయి.

Atithi Devo Bhava Movie Teaser | Aadi Sai Kumar | Nuveksha | Shekar Chandra | Telugu FilmNagar