- Advertisement -
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయి సక్సెస్ కూడా సాధించాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మరో చిత్రం అతడు రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.
మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగస్టు 9 నుండి రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా ఈ అప్ డేట్ రాగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇప్పటికే మహేష్ నటించిన ఖలేజ్…రీ రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. ఈ రెండు రీరిలీజ్ సినిమాలు మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చినవే కావడం విశేషం.
Also Read:మూడు రోజులు..తేలికపాటి వర్షాలు
- Advertisement -

