10 రోజుల్లో నాగశౌర్య….అశ్వద్థామ

421
naga shourya
- Advertisement -

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. సినిమా హీరో నాగ‌శౌర్య‌నే ఈ సినిమాకు క‌థ‌ను అందించాడు. ఈ సినిమాను నాగ‌శౌర్య ఎంతో ప్రేమించి ప్యాష‌నేట్‌గా రూపొందిస్తున్నారు. అందుక‌నే ఈ సినిమా టైటిల్‌ను ఛాతీపై ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్నారు కూడా.

న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, మెహ‌రీన్ త‌దిత‌రులు,సాంకేతిక వ‌ర్గం:బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌,నిర్మాత‌: ఉషా ముల్పూరి,క‌థ‌: నాగ‌శౌర్య‌,ద‌ర్శ‌క‌త్వం: ర‌మ‌ణ‌తేజ‌,సినిమాటోగ్ర‌ఫీ: మ‌నోజ్ రెడ్డి,సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌,ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్,లైన్ ప్రొడ్యూస‌ర్‌: బుజ్జి,డిజిట‌ల్‌: ఎంఎన్ఎస్ గౌత‌మ్‌,డైలాగ్స్‌: ప‌రుశురాం శ్రీనివాస్‌, యాక్ష‌న్‌: అన్బ‌రివు,కొరియోగ్రాఫ‌ర్‌: విశ్వ ర‌ఘు

- Advertisement -