హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అశోక్ గౌడ్..

254
telangana high court
- Advertisement -

తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి. అధ్యక్ష పదవి తో పాటు మొత్తం 15 పోస్ట్ లకు ఎన్నికలు జరుగగా 4444 మంది న్యాయవాదులు ఓటు ఉండగా 2967 మంది న్యాయవాదులు ఓటు వినియోగించుకున్నారు.

బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్ ఎన్నికవ్వగా వైస్ ప్రెసిడెంట్ గా మొహమ్మద్ ముర్తుజా పాషా,సెక్రెటరీ గా కళ్యాణ్ రావు, సుజన కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు.

- Advertisement -