మొక్కలు నాటిన అశోక్ అగర్వాల్..

260
Ashok Agrawal
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు మరియు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి బోర్డు సభ్యులు అశోక్ అగర్వాల్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారని ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని నేను మొక్కలు నాటడం జరిగింది అని ఈ సందర్భంగా నా ఫేస్‌బుక్‌ మిత్రులందరికీ కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -