ఆర్య…సర్పట్ట రెండవ పార్టు

12
- Advertisement -

తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇతని గురించి పరిచయం అక్కరలేని పేరు. కానీ తెలుగులో మాత్రం రాజారాణి సినిమా చెప్పగానే ఠక్కున గుర్తుపట్టేస్తారు.  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయారు. సర్పట్ట..పా.రంజిత్ తీసిన ఈ సినిమా ఎటువంటి అంచనా లేకుండా విడుదలై తిరుగులేని ఘనవిజయంను నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండవ పార్టు వస్తుందని దర్శకుడు పా.రంజిత్ ట్వీట్టర్‌ ద్వారా వెల్లడించారు.

సర్పట్టా రెండేళ్ల క్రితం నేరుగా ప్రైమ్‌లో విడుదలై అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన సినిమాగా అప్పట్లో రికార్డు నెలకొల్పింది. ఈ సారి మరింత గ్రాండ్‌గా తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈసినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ఆర్య కతర్ బషా ఎంద్ర ముతురమ లింగమ్ అని సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే సీక్వెల్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి…

ఘనస్వాగతానికి ఎన్టీఆర్ పాదాభివందనం

బిజీ షెడ్యూల్ తో పవన్ పక్కా ప్లానింగ్

కుర్ర హీరోలు ఆలోచించుకోవాల్సిందే!

- Advertisement -