- Advertisement -
బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మొగులయ్య..ఇవాళ ఉదయం మృతి చెందారు.
ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలపగా మొగిలయ్య స్వగ్రామం నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రం. ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు మొగిలయ్య.
Also Read:జమిలీ ఎన్నికలు..రాజ్యాంగంపై దాడినే!
- Advertisement -