‘అర‌వింద స‌మేత’ రెడ్డ‌మ్మ త‌ల్లి వీడియో సాంగ్..

564
aravinda sameetha reddamma thalli song
- Advertisement -

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా విడుద‌లైన ఈసినిమా ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫిస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. చాలా రోజుల త‌ర్వాత ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఈమూవీకి త‌మ‌న్ అందించిన సంగీతం హైలెట్ నిలిచింద‌ని చెప్పుకోవాలి. బ్యాక్ రౌండ్ మ్యూజిక్ తో సినిమా మ‌రో లెవ‌ల్ కి వెళ్లిపోయింద‌ని చెప్పుకోవాలి. తార‌క్ స‌ర‌స‌న ఈమూవీలో పూజా హెగ్డె, ఈషా రెబ్బాలు న‌టించారు. తాజాగా చిత్రం నుండి రెడ్డ‌మ్మ త‌ల్లి అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కి పెంచ‌ల్ దాస్ లిరిక్స్ అందించారు.

- Advertisement -