- Advertisement -
సూరి, విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించిన సినిమా విడుదలై. తమిళనాట ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అకట్టుకుంది. దీంతో ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 15వ తేదీన తెలుగు ప్రేక్షకులకు విడుదల పేరుతో విడుదల కానుంది. పోలీసులకు ప్రభుత్వానికి మధ్య జరిగే ఘర్షణల సమాహారమే ఈ విడుదలై. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఏసే ప్రజాదళం ఏంటి? దాని మాస్టర్ పెరుమాళ్ అతడి అనుచరులను పట్టకునేందుకు పోలీసులు ఏం చేశారు ? అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇవి కూడా చదవండి…
Allu Arjun: హ్యాపీ బర్త్ డే బన్నీ
పుష్ప 2 ట్రైలర్ లో ఇవి గమనించారా ?
PUSHPA:సిండికేట్ పుష్ప ఎక్కడ..?
- Advertisement -

