- Advertisement -
ఏపీలో కొత్త జిల్లాల మార్పులకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ఉంది చంద్రబాబు ప్రభుత్వం.
అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశంలోకి మార్చే ఛాన్స్ ఉంది. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంనది సమాచారం.
జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పాలనా సౌలభ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.
Also Read:కేసీ వేణుగోపాల్‌కు తప్పిన ప్రమాదం
- Advertisement -

