ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

54
corona

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 106 కరోనా కేసులు నమోదుకాగా 57 మంది చికిత్స నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,90,080 మంది కరోనా బారినపడగా 8,82,137 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 774 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో ఏపీలో 7169 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 1,40,10,204 మందికి పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.