ఏపీలో 20 వేలు దాటిన కరోనా కేసులు..

215
ap corona cases
- Advertisement -

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో కొత్తగా 1322 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,019కి చేరింది. కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

ఏపీలో కరోనాతో ఇప్పటివరకు 239 మంది మృతిచెందగా ఇవాళ నమోదైన కేసుల్లో 1263 మంది స్థానికులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -