ప్రధాని మోదీతో ఏపీ సీఎం భేటీ

4
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు చంద్రబాబు.

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు మోదీకి ఆహ్వానం అందించారు.

మరోవైపు, నేడు గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు, మంత్రి లోకేశ్.

Also Read:కోమటిరెడ్డి మరోసారి సంచలనం..

- Advertisement -