- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబు యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబంతో కలిసి ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు అక్కడి నుండి రేపు యూరప్ కు వెళ్లనున్నారు.
20వ తేదీన చంద్రబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ నెల 22వ తేదీన తిరిగి ఢిల్లీకి రానున్నారు చంద్రబాబు. 23న పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్ దంపతులు వెళ్లనున్నారు.
Also Read:60 దాటాక కూడా ఆరోగ్యంగా జవించాలంటే.. !
- Advertisement -

