- Advertisement -
జపాన్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందానికి ఘనస్వాగతం లభించింది. భారత రాయబారి శిబు జార్జ్ అరేంజ్ చేసిన విందులో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. DMK ఎంపీ కనిమొళి కరుణానిధి, కాంగ్రెస్ ఎంపీ రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి నెపోలియన్, అధికారులు పాల్గొన్నారు.
టోక్యోలోని 100 ఏళ్ల నాటి ఇండియా హౌస్‌లో లంచ్ కార్యక్రమం జరిగింది. జపాన్‌లోని భారత రాయబారి శిబు జార్జ్.. తెలంగాణ ప్రతినిధి బృందాన్ని స్వాగతించి, వారికి ఘనంగా విందు ఇచ్చారు. జపాన్ లోని భారత రాయబారి తో ముఖ్యమంత్రి రేవంత్ సమకాలీన అంశాలపై చర్చలు జరిపారు.
Also Read;మెదక్.. చిక్కిన చిరుత
- Advertisement -

