చంద్రబాబు ఫేక్ వీడియో..లోకేష్ ఫైర్

6
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ వీడియో కలకలం రేపింది. ఓ ఇన్వెస్ట్ మెంట్ సంస్థను ప్రమోట్ చేస్తున్నట్లుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేక్ వీడియో పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి లోకేష్.

టెక్నాలజీ దుర్వినియోగం చేస్తే వదలమని వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ వీడియోల పట్ట ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎక్స్ వేదికగా సూచించారు.

 

Also Read:TTD:20 నుండి పవిత్రోత్సవాలు

- Advertisement -