ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

6
- Advertisement -

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం

ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ

ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స

రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా

కొత్త మెడికల్ కాలేజీలపై కేబినెట్ కీలక నిర్ణయం

పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కళాశాలు ఏర్పాటు..

Also Read:క్రికెట్ మ్యాచ్ టికెట్లపై 40 శాతం జీఎస్టీ!

- Advertisement -