ఏపీ బడ్జెట్ హైలైట్స్…

523
buggana
- Advertisement -

అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది జగన్ సర్కార్‌. ఎన్నికల హామీలకు పెద్దపీటవేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నవరత్నాల అమలుకు బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.

ఏపీ బడ్జెట్ హైలైట్స్‌ …2019-20

()ధరల స్థిరీకరణ నిధికి రూ.3000కోట్లు
() ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002కోట్లు
() వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి రూ.8,550కోట్లు
() రైతులకు ఉచిత విద్యుత్‌కు రూ.4,525కోట్లు
()గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించడం,ఆయకట్టు స్ధీరికరించడం
()ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
()ప్రజారవాణకు ప్రాధాన్యం
()కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం,నిర్వహణలోకి తీసుకొస్తాం
()అన్ని కంట్రాక్టు పనుల్లో పారదర్శకత
()పౌరసరఫరాలశాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు
() .బియ్యం తదితర సరకుల సరఫరాకు రూ.750కోట్లు
() పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఆర్థిక సాయం కింద రూ.384కోట్లు
()గ్రామ సచివాలయాల కోసం రూ.700కోట్లు
() మున్సిపల్‌ వార్డు వాలంటీర్ల కోసం రూ.280కోట్లు
() మున్సిపల్‌ వార్డు సచివాలయాల కోసం రూ.180కోట్లు
()ఏపీఎస్‌ ఆర్టీసీకి సహాయార్థం రూ.1000కోట్లు. రాయితీల కోసం రూ.500కోట్లు
() ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.260కోట్లు.
()పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణం కింద రూ.648కోట్లు
()డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140కోట్లు

()బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు రూ.100కోట్లు
()న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100కోట్లు
() న్యాయవాదుల ఆర్థిక సాయం కింద రూ.10కోట్లు
() బీసీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.300కోట్లు
() ఎస్సీలకు వైఎస్‌ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.200కోట్లు
()ఎస్టీలకు వైఎస్‌ఆర్‌ గిరి పుత్రిక కల్యాణ కానుక కింద రూ.45కోట్లు
() మైనార్టీలకు వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా కింద రూ.100కోట్లు

() రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.100కోట్లు
() పాల సహకార సంఘాల అభివృద్ధికి రూ.100కోట్లు
() గిడ్డంగుల నిర్మాణానికి రూ.37.53కోట్లు
()గిడ్డంగులు, మౌలిక నిధి కింద రూ.200కోట్లు
() వైఎస్‌ఆర్‌ వ్యవసాయ ప్రయోగశాల కోసం రూ.109.28కోట్లు
() ఇంధన శాఖకు రూ.6,861.03కోట్లు
()108 వైద్య సేవల కోసం రూ.143.38కోట్లు
()104 వైద్య సేవల కోసం రూ.179.76కోట్లు
() ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకీకరణకు రూ.1500కోట్లు
() కొత్తగా మూడు వైద్య కళాశాలల కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు
()క్రీడలు, యువజన సర్వీసులకు రూ.329.68కోట్లు
() సాంకేతిక విద్యకు రూ.580.29కోట్లు
() కళలు, సాంస్కృతికానికి రూ.77.67కోట్లు
()రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.100

- Advertisement -